With the blessings of SriGuru & Sri Gayathri Matha
Thursday, February 12
నమకం చమకం
మహాశివుడినిఅర్చించడంలోరుద్రంకిచాలప్రాధాన్యతఉంది. యజుర్వేదంనుండిరుద్రంసంగ్రహించబడినది. రుద్రంనమకం, చమకంఅనిరెండుభాగాలుగాఉంది. యజుర్వేదం 16వ అధ్యాయాన్నినమకం అంటారు. "నమో"అనేపదంఎక్కువగాఉపయోగించారుకాబట్టినమకంగాపిలవటంజరిగింది. యజుర్వేదం 18వ అధ్యాయాన్నిచమకంఅంటారు. ఇక్కడ "చమే"అనేపదంఎక్కువగాఉపయోగించారు. రుద్రంని11 అనువకాలు(విభాగాలు) గావిభజించారు.
నన్ను నేను తెలుసుకోడంలో ఇంకా మొదటి మెట్టు కూడా చూడలేదు.ఇక బ్లాగుకి వస్తే నేను వ్రాసే విషయాలలో ఏమైనా అక్షరదోషాలు ఉంటే దయచేసి చెప్పండి, ఇంకా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి. ఎమైనా మంత్రాలు, బీజాక్షరాలు చదివేటప్పుడు, అవి గురుముఖంగా వచ్చినప్పుడే, ఫలితం ఉంటుంది. పదాలను తప్పులేకుండా చదవడానికి ప్రయత్నించండి. ఆలస్యం అయినా పర్లేదు. దయచేసి తప్పుగా మాత్రం చదవవద్దు.
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment