Saturday, September 15

శివానందలహరి లో ని శ్లోకాలు



కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే

శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృదిపునర్
భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం సతిరియం









త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో
వీక్షాంమే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైః చిరం ప్రార్ధితాం
శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు



యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయః ప్రదోద్యోగినో
దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః

సర్వఞ్ఙస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా

శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం








అదిశంకరులు వివరించిన “శివానందలహరి” లో ని శ్లోకాలలో నిత్య పారాయణకై వినియోగించవలసిన శ్లోకాలివి.
మొదటి శ్లోకం.....పార్వతీ పరమేశ్వరుల స్తుతి

రెండవ శ్లోకం .... గురుస్వరూపంగా దక్షిణామూర్తి ఐన శివుని స్తుతి
మూడవ శ్లోకం...మనకు ఏకైక హితునిగా శివుని కీర్తించే స్తోత్రం

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

subrahmanyam Gorthi said...

First of all, THANK you for writing this nice blog, the postings are interesting. BTW, There are just a couple of typos: "తత్వత్పాదాంబుజ --> త్వత్పాదాంబుజ"; "దీక్షాంమే దిశ చాక్షుషీం --> వీక్షాంమే దిశ చాక్షుషీం"; "ప్రదోధోగినో --> ప్రదోద్యోగినో". Once again, thanks for the nice postings.

గాయత్రి said...

ధన్యవాదములు సుబ్రహ్మణ్యం గారు. నేను ఇటీవలే శివానందలహరి చదవటం మొదలుపెట్టాను. సరైన సమయంలో మీ బ్లాగ్లో శివానందలహరి చూసాను. చాల సంతోషం. పొరపాట్లు సవరించాను.