శ్రీమహావిష్ణు దశావతారల గురించి తెలుసు, శివుడి దశావతారల గురించి ఇప్పటివరకు వినలేదు. ఇటీవల ఒక పుస్తకంలో చదివాను.(పార్వతి దశావతారాలు, దశమహావిద్యలని మనకు తెలుసు)
పరమేశ్వరుడి మొదటి అవతారము మహాకాలుడు
ద్వితీయావతారము తారకేశ్వరుడు
తృతీయావతారము బాలభువనేశ్వరుడు
చతుర్ధావతారము షోడశ విద్వేశ్వరుడు
పంచమావతారము భైరవుడు
షష్ట్యావతారము చినమస్త
సప్తమావతారము ధూమవంతుడు
అష్టమావతారము బగళాముఖుడు
నవమాతారము మాతంగుడు
దశమావతారము కమలుడు
ఈ అవతారల గురించి పూర్తి వివరణ తెలియదు (తెలుసుకోవాలి). అమ్మవారి అవతారలకు అనుగుణంగా అయ్యవారికి పేరు వచ్చిందా లేక, ఒక్కో అవతారానికి విశిష్టత ఉందేమొ తెలుసుకోవాలి. ఎవరికైన తెలిసిన ఎడల స్పష్టీకరించగలరు.
(ఆధారం : గాజుల సత్యనారాయణ గారి " దైవదర్శనం")
4 వినదగు నెవ్వరు చెప్పిన..:
meeru vraastunna amshaalu chaalaa chakkagaa unnaayi .konasaagimchamdi
radhaadevi paadaalanu krushnabhagavaanudu tana karakamalaalapai dhaarana chestunna dbhutamaina photo pettaaru. chaalaasamtosham
paryatanalo atuvaipu vachchinappudu meeku veelaite meeto maatlaadagalanu. jaishriraam
చక్కటి పోస్ట్ వేసారండి.
SHIV MAHAPURAN : SHATRUDRA SAMHITA : EIGHT IDOLS OF.......ఈ లింక్ లో చూస్తే శివుని గురించి ఎన్నో విషయాలున్నాయండి. మరిన్ని విషయాలకొరకు ప్రక్కన స్క్రోల్ చెయ్యాలి . .
నాలుగో అవతారం షోడశ విద్యేశ్వరుడా... విశ్వేశ్వరుడా? మీరు విద్వేశ్వరుడు అని ఇచ్చారు, టైపాటు ఏమో అని.
ధన్యవాదములు దుర్గేశ్వర, anrd.
@ఫణి, షోడశ విద్వేశ్వరుడే
Post a Comment