నేను చాలారోజులనుండి , తెలుగులో శ్రీవిష్ణుసహస్రనామము యొక్క అర్ధము కోసం వెతికాను. దేవుడి దయవల్ల నేను తెలుసుకోవాలి అనే విషయం ఈరోజుకి నాకు అందవచ్చింది. ప్రతిపదార్ధ సారాంశాన్ని, శ్రీ జి.వి.యస్.సుబ్రహ్మణ్యశర్మగారు వ్రాసిన "శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రం" అనే పుస్తకము నుండి సంగ్రహించడమైనది. అది మీ అందరితో కూడా పంచుకుంటున్నాను. ఎక్కడైన పొరపాటున పదదోషం ఉంటే చెప్పండి...
Subscribe to:
Post Comments (Atom)
3 వినదగు నెవ్వరు చెప్పిన..:
GOOD
Thanks
ధన్యవాదములు
గాయత్రీ గారూ ! కృతజ్ఞతలు . విష్ణు సహస్రనామం ఆండ్రాయిడ్ యాప్ గా అందుబాటులో ఉంచగలరా. భగవద్గీత అలా అందుబాటులో ఉంది.
Post a Comment