Friday, November 20

సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం

సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పిన ప్రవచానాలు నాకు చాల ఇష్టం. ముఖ్యంగా లలిత సహస్రనామ ప్రవచనం చాల బాగుంది. ప్రస్తుతం శర్మ గారు చెప్పిన రుద్ర బాష్యం వీడియో ని పెడ్తున్నాను.

ఎవరికైన శర్మ గారు చెప్పిన లలిత భాష్యం లింక్స్ తెలిస్తే , నాకు తెలియపరచ గలరు. ధన్యవాదములు.









7 వినదగు నెవ్వరు చెప్పిన..:

havisha said...

am also intrstd in SHARMA GARI pravachanam. lalitha pravachanam dorikithe, blog lo pettandi gayathrigaru..bagundhi me blog :)

Anonymous said...

nice blog andi...chala baga maintain chestunaru....gudluck

గాయత్రి said...

thnks andi...

మాగంటి వంశీ మోహన్ said...

షణ్ముఖ శర్మగారి అద్భుతమైన వివరణ విని పుణ్యం మూటకట్టుకునే అవకాశం కల్పించినందుకు .....బోలెడు కృతజ్ఞతలండి గాయత్రి గారు....

గాయత్రి said...

ధన్యవాదములు

అరుణ రేఖ కూచిభొట్ల said...

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి లలితా సహస్రనామ సిడిల కొరకు క్రింది అడ్రస్ నందు సంప్రదించగలరు.
Bharata Rushi Peetham, Plot No. 1-19-46, H.I.G. "A"-40 Ushodaya Super Market Venaka, Dr.A.S.Rao Nagar Hyderabad -500062
040 2713 4557
040 2713 2550

గాయత్రి said...

dhanyavadamulu aruna garu