Thursday, December 9

శ్రీ రాజరాజేశ్వరీ మాతృకాస్తవః (3)

లక్ష్మీశాన విధీంద్ర చంద్ర మకుటాద్యష్టాంగ పీఠశ్రితాం
సూర్యేందగ్ని మయైక పీఠనిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీం
గోప్త్రీం గర్వనిగర్వితాం గగనగాం గంగాం గణేప్రియాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం సంసారిణీం హంసినీం
వామాచార పరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీం
కామాక్షీం కరుణార్ర్ధ చిత్తసహితాం శ్రీం శ్రీం త్రిమూర్త్యంబికాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

యా విద్యా శివకేశవాది జననీ యావై జగన్మోహినీ
యా బ్రహ్మాది పిపీలికాంత జగదానంధైక సంధాయినీ
యా పంచ ప్రణవద్వి రేనళినీ యా చిత్కళామాలినీ
సాపాయాత్ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ

శ్రీ రాజరాజేశ్వరీ మాతృకాస్తవః (2)

కర్మాకర్మ వివర్జితాం కుళవతీం కర్మప్రదాం కౌళినీమ్
కారుణ్యాంబుధి సర్వాకామనిరతాం సింధుప్రియోల్లాసినీం
పంచాబ్రహ్మ సనాతనాసనగాతాం గేయాం సుయోగాన్వితాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

హస్త్యుత్కుం నిభస్త నద్వితయతః పీనోన్నతాదానతాం
హారాద్యాభరణాం సురేంద్రవినుతాం శృంగారపీఠాలయామ్
యోన్యాకారక యోనిముద్రితకరాం నిత్యాం నవార్ణాత్మికాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

లక్ష్మీలక్ష్మణ పూర్ణభక్త వరదాం లీలా వినోదస్థితాం
లాక్షారంజిత పాద పద్మ యుగళాం బ్రహ్మేంద్రసం సేవితాం
లోకాలోకిత లోకకామ జననీం లోకాశ్రయాంకస్థితాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

హ్రీంకారాశ్రిత శంకర ప్రియతనుం శ్రీ యోగపీఠేశ్వరీం
మాంగల్యాయుత పంకజాభనయనాం మాంగల్య సిద్ధిప్రదాం
తారుణ్యే విశషితాంగ సుమహాలావణ్య సంశోభితాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

సర్వఙ్ఞాన కళావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం
సతాం సర్వమయీం సహస్రదళజాం సత్వార్ణవోపస్థితాం
సంగాసం వివర్జితాం సుఖకరీం బాలార్క కోటిప్రభాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

కాదిక్షాంత సువర్ణబిందు సుతనుం సర్వాంగ సంశోభితాం
నానావర్ణ విచిత్ర చిత్ర చరితాం చాతుర్య చింతామణీం
చిత్రానంద విదాయినీం సుచపలాం కూటత్రయాకారిణీం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

శ్రీ రాజరాజేశ్వరీ మాతృకాస్తవః (1)

కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదీనీం
సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం
చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీం
భావాభావ
విభావనీం భవపరాం సద్భక్తి చింతామణీం
శ్రీచక్ర
ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

ఈషాదిక్పర
యోగిబృందవిదితాం స్వానందభూతాం పరాం
పశ్యంతీం
తనుమధ్యమాం విలసినీం శ్రీ వైఖరీరూపిణీం
ఆత్మానాత్మ
విచారిణీం వివరగాం విద్యాం త్రిబీజాత్మికాం
శ్రీచక్ర
ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

లక్ష్యా
లక్ష్య నిరీక్షణాం నిరుపమం రుద్రాక్షమాలాధరాం
త్ర్య
త్యక్షారాక్రుతి దక్షవంశ కళికాం దీర్ఘాక్షి దీర్ఘస్వరాం
భద్రాం
భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం
శ్రీచక్ర
ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

హ్రీం
బీజాగత నాదబిందు భరితామోంకార నాదాత్మికాం
బ్రహ్మానంద
ఘనోదరీం గుణవతీం ఙ్ఞానేశ్వరీం ఙ్ఞానదాం
ఇచ్చాఙ్ఞాన
కృతీం మహీగతవతీం గంధర్వ సంసేవితం
శ్రీచక్ర
ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

హర్షోన్మత్త
సువర్ణపాత్రభరితాం పీనోన్నతాఘూర్ణితాం
హూం
కారప్రియ శబ్దజాల నిరతాం సారస్వతోల్లసినీం
సారసార
విచార చారుచతురాం వర్ణాశ్రమాకారిణీం
శ్రీచక్ర
ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

సర్వేశాంగ
విహారిణీం సకరుణాం సన్నాదినీం నాదినీం
సంయోగ
ప్రియరూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం
సర్వాం
తర్గత శాలినీం శివతనూ సందీపినీం దీపినీం
శ్రీచక్ర
ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

Wednesday, December 8

మార్గశిర మాస ప్రాశస్త్యము

డిసెంబర్ 6 తేది నుండి జనవరి 4 తేది వరకు
ఒక్కప్పుడు సంవత్సర ఆరంభం మార్గశిర మాసం తో ప్రారంభం నట్లు కనిపిస్తుంది. మాసానికి అగ్రహాయణిక అనే పర్యాయ నామం ఉన్నట్లు అమరం.
శ్రీ కృష్ణ భగవానులు గీత లో " మాసానాం మార్గశీర్షోహం " అని చెప్పారు. వాక్యము మాసపు త్క్రుష్టతను చెప్పుచున్నది. ఇది సంవత్సరంలో తొమ్మిదో మాసం. దీని తర్వాత మాసమగు పుష్యం... రెండు మాసములను కలిపి హేమంత ఋతువు అంటారు. ఋతువును భాగవత దశమ స్కంధంలో వర్ణిస్తూ పోతరాజు " గోపకుమారి రేపకడ లేచి, కాక్ష్మిళింటి జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి...........మాస వ్రతంబు సలిపిరి." అని కవి మాస వ్రతము అంటున్నాడు. ఆరోగ్యం కోసమే వ్రత నిష్ట. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశీర్షం. కార్తీకమాసం లో ని నాగుల చవితి నాడు ప్రవేసించే చలి మార్గశిరం వరకు బాగా ప్రబలుతుంది.

మార్గశిర శుద్ధ పాడ్యమి : రోజు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది.
మార్గశిర శుద్ధ పంచమి : రోజుని నాగ పంచమిగా దాక్షిణాత్యులలో ప్రసిద్ధికెక్కి ఉందని, ఈనాడు నాగ పూజ చేయాలనీ స్మృతికౌస్తుభం.
మార్గశిర శుద్ధ షష్టి : సుబ్రహ్మణ్య షష్టి ని సుబ్బరాయుడి షష్టి అని కూడా అంటారు....

Monday, September 27

దక్షిణామూర్తి శ్లోకాలు


మన్ధస్మితం స్పురితముగ్ధ ముఖారవిందం
కందర్పకోటి శతసుందర దివ్య మూర్తిం
ఆతమ్రకోమల జటాఘటితేందు రేఖాం
ఆలోకయే వటతటీ నిలయం దయాళుం

వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
సకలముని జనానాం జ్గ్యానాదాతార మారాత్
త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం
జనన మరణ దు:ఖచ్చేద దక్షం నమామి


విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాన్తర్గతం
పశ్యనాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా
యః సాక్షాత్కారుతే ప్రభోధ సమయే స్వాత్మాన మేవాద్వయం
తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే


బీజస్యాంత రివాంకురో జగదితం ప్రాగ్యార్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాల కలనా వై చిత్ర చిత్రీకృతం
మాయావీవ విజ్రుమ్భయత్యపి మహాయోగీవ యః స్వేచ్చయా
తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే


యస్యైవ స్పురణం సదాత్మాక మసత్కల్పార్ధకం భాసతే
సాక్షాత్ తత్వమసీతి వేదవచ సాయోభోద యత్యాశ్రితాన్
యసాక్షాత్కారణాద్భవేన్న పునరావృత్తిర్భవామ్భోనిధవ్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానా చిత్ర ఘట్తోధరస్థిత మహాద్వీప ప్రభాభాస్వరం
జ్గ్యానం యస్యతు చక్షురాదికరణ ద్వారః బహిస్పందతే
జాన మీతి యమేవభాన్తమను భాత్సే తత్సమస్తం జగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రానమపీన్ద్రియణ్యాపి చలాం బుద్ధించ శూన్యం విదు:
స్త్రీ బాలాన్త జడోప మాస్వహమితి భ్రాంత భ్రుశం వాదినః
మాయ శక్తి విలాస కల్పిత మహా వ్యామోహ సంహారినే
తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేన్దుసదృశో మాయా సమాచ్చాదనాత్
సన్మాత్రః కరుణోప సంహరణతొయో భూత్సు ఘుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోధసమయే స్వాత్మాన మేవాద్వయం
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిశ్వపి జాగ్రదాదిషుతదా సర్వాస్వ వస్తాస్వపి
వ్యావ్రుత్త స్వనువర్తమాన మహామిత్యన్తః స్పురంతసదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంభందతః
శిష్యాచార్య తయాతదైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వేఏష పురుషో మాయా పరిబ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాంస్య నలోనిలోమ్బర దోహిమాంశు:పుమాన్
ఇత్యాభాతి చరాచారాత్మకమిదం యస్యైవ మూర్త్యాష్టకం
నాన్యాత్కిన్చన విద్యతే విమ్రుశతాం యస్మాత్పరస్మాదిభో:
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వత్మమితి స్పుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్ధమన నాధ్యానాత్య సంకీర్తానాత్
సర్వాత్వాత్మ మహా విభూది సహితం స్యాదీస్వర్త్వం స్వతః
సిద్దే తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతం

శ్రీమద్గురో నిఖిల వేద సిరోనిఘూడ
బ్రహ్మాత్మ భోధ సుఖ సాంద్ర తనో మహాత్మాన్
శ్రీ కాంత వాక్పది ముఖాఖిల దేవసంఘాన్
స్వత్మావ భోధకా పరేశా నమో నమస్తే

ఓం నమః
ప్రణవార్దాయ శుద్ద జ్గ్యానైక మూర్తయే
నిర్మలాయ ప్రసాన్తాయ దక్షిణామూర్తయే నమః

గురవే సర్వలోకానం భిషజే భావరోగినాం
నిధయే సర్వవిధ్యానం దక్షిణామూర్తయే నమః

ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే
వ్యోమవత్యాప్త దేహయా దక్షిణామూర్తయే నమః


ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మనే నమః


Thursday, August 26

దక్షిణామూర్తి స్తోత్రం


ఉపాసకానాం యదుపాసనీయముపాత్తవాసం వటశాఖిమూలే |
తద్ధామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తు చిత్తే మమ బోధరూపం || 1||

అద్రాక్షమక్షీణదయానిధానమాచార్యమాద్యం వటమూలభాగే |
మౌనేన మందస్మితభూషితేన మహర్షిలోకస్య తమో నుదంతం || 2||

విద్రావితాశేషతమోగణేన ముద్రావిశేషేణ ముహుర్మునీనాం |
నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాంస్తత్త్వమసీతి బోధం || 3||

అపారకారుణ్యసుధాతరంగైరపాంగపాతైరవలోకయంతం |
కఠోరసంసారనిదాఘతప్తాన్మునీనహం నౌమి గురుం గురూణాం || 4||

మమాద్యదేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృతసన్నిధానః |
ఓంకారరూపాముపదిశ్య విద్యామావిద్యకధ్వాంతమపాకరోతు || 5||

కలాభిరిందోరివ కల్పితాంగం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిం |
ఆలోకయే దేశికమప్రమేయమనాద్యవిద్యాతిమిరప్రభాతం || 6||

స్వదక్షజానుస్థితవామపాదం పాదోదరాలంకృతయోగపట్టం |
అపస్మృతేరాహితపాదమంగే ప్రణౌమి దేవం ప్రణిధానవంతం || 7||

తత్త్వార్థమంతేవసతామృషీణాం యువాఽపి యః సన్నుపదేష్టుమీష్టే |
ప్రణౌమి తం ప్రాక్తనపుణ్యజాలైరాచార్యమాశ్చర్యగుణాధివాసం || 8||

ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాన్యేన మృగం దధానః |
స్వజానువిన్యస్తకరః పురస్తాదాచార్యచూడామణిరావిరస్తు || 9||

ఆలేపవంతం మదనాంగభూత్యా శార్దూలకృత్త్యా పరిధానవంతం |
ఆలోకయే కంచన దేశికేంద్రమజ్ఞానవారాకరవాడవాగ్నిం || 10||

చారుస్మితం సోమకలావతంసం వీణాధరం వ్యక్తజటాకలాపం |
ఉపాసతే కేచన యోగినస్త్వాముపాత్తనాదానుభవప్రమోదం || 11||

ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః |
తం దక్షిణామూర్తితనుం మహేశముపాస్మహే మోహమహార్తిశాంత్యై || 12||

కాంత్యా నిందితకుందకందలవపుర్న్యగ్రోధమూలే వస - న్కారుణ్యామృతవారిభిర్మునిజనం సంభావయన్వీక్షితైః | మోహధ్వాంతవిభేదనం విరచయన్బోధేన తత్తాదృశా దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా || 13||

అగౌరగాత్రైరలలాటనేత్రైరశాంతవేషైరభుజంగభూషైః |
అబోధముద్రైరనపాస్తనిద్రైరపూర్ణకామైరమరైరలం నః || 14||

దైవతాని కతి సంతి చావనౌ నైవ తాని మనసో మతాని మే |
దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతం || 15||

ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితావలేపరమణీయమూర్తయే |
జగదీంద్రజాలరచనాపటీయసే మహసే నమోఽస్తు వటమూలవాసినే || 16||

వ్యాలంబినీభిః పరితో జటాభిః కలావశేషేణ కలాధరేణ |
పశ్యఁల్లలాటేన ముఖేందునా చ ప్రకాశసే చేతసి నిర్మలానాం || 17||

ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి |
యదద్య తే దర్శనమాత్రతో మే ద్రవత్యహో మానసచంద్రకాంతః || 18||

యస్తే ప్రసన్నామనుసందధానో మూర్తిం ముదా ముగ్ధశశాంకమౌలేః |
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యామంతే చ వేదాంతమహారహస్యం ||19||


||
దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణం ||