Thursday, December 9

శ్రీ రాజరాజేశ్వరీ మాతృకాస్తవః (2)

కర్మాకర్మ వివర్జితాం కుళవతీం కర్మప్రదాం కౌళినీమ్
కారుణ్యాంబుధి సర్వాకామనిరతాం సింధుప్రియోల్లాసినీం
పంచాబ్రహ్మ సనాతనాసనగాతాం గేయాం సుయోగాన్వితాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

హస్త్యుత్కుం నిభస్త నద్వితయతః పీనోన్నతాదానతాం
హారాద్యాభరణాం సురేంద్రవినుతాం శృంగారపీఠాలయామ్
యోన్యాకారక యోనిముద్రితకరాం నిత్యాం నవార్ణాత్మికాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

లక్ష్మీలక్ష్మణ పూర్ణభక్త వరదాం లీలా వినోదస్థితాం
లాక్షారంజిత పాద పద్మ యుగళాం బ్రహ్మేంద్రసం సేవితాం
లోకాలోకిత లోకకామ జననీం లోకాశ్రయాంకస్థితాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

హ్రీంకారాశ్రిత శంకర ప్రియతనుం శ్రీ యోగపీఠేశ్వరీం
మాంగల్యాయుత పంకజాభనయనాం మాంగల్య సిద్ధిప్రదాం
తారుణ్యే విశషితాంగ సుమహాలావణ్య సంశోభితాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

సర్వఙ్ఞాన కళావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం
సతాం సర్వమయీం సహస్రదళజాం సత్వార్ణవోపస్థితాం
సంగాసం వివర్జితాం సుఖకరీం బాలార్క కోటిప్రభాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

కాదిక్షాంత సువర్ణబిందు సుతనుం సర్వాంగ సంశోభితాం
నానావర్ణ విచిత్ర చిత్ర చరితాం చాతుర్య చింతామణీం
చిత్రానంద విదాయినీం సుచపలాం కూటత్రయాకారిణీం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||

1 వినదగు నెవ్వరు చెప్పిన..: