Wednesday, October 1

దశర రెండవ రోజు....గాయత్రి అవతారం

ఓం భూరభువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవశ్య దీమహి ధియోయోనః ప్రచోదయాత్
వేదమాత గాయత్రి .
ఓం -- బ్రహ్మ
భూర్ ---ఆధ్యాత్మికతకు ప్రతిరూపము
భువః ---బాధలను తొలగించే
స్సువః
---ఆనందానికి ప్రతిరూపము
తత్
--అటువంటి
సవితుర్
---సూర్యునివంటి కాంతి గల
వరేణ్యం --- ప్రాధాన్యత గల
భర్గో--- ఆటంకాలను తొలగించే
దేవశ్య --- పుజ్జ్యురాలు
ధీమహి--గ్రహించే
ధియో --బుద్ధికుశలత
యో
--ఎవరు
నహ --మన
ప్రచోదయాత్
--ర్శనీయము.
సృష్టికి మూలము, వేదాలకు మాత, మనలో వున్న అఙ్ఞానమనే చీకటి నుండి ఙ్ఞానమనే వెలుగులోకి మనలను నడిపించి మనకు ఆనందము, సుఖసంతోషాలను కలిగించేది "గాయత్రి అమ్మవారు"

2 వినదగు నెవ్వరు చెప్పిన..:

Shamanth Reddy said...

Gaathri,

Nice info. Now I know the meaning of Gayathri mantra!


Cheers,
Shamanth.

M.kartheek reddy said...

thanxx for the share......chadavadaniki bagundhi :)