Thursday, October 2

దశరమూడవ రోజు...శ్రీ అన్నపూర్ణ అవతారం


నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరి
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్షమాహీశ్వరీ
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం
దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ


కాష్యతే ఇతి కాశి . అందరికి సుఖసంతోషాలు అనుగ్రహిస్తూ,ఙ్ఞానామృతసారాన్ని ప్రసాదిస్తూ, మన బాధలను తొలగించి, ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చేటటువంటి, హిమవానుని వంశానికి చెందిన అమ్మవారు కాశి పురం లో వున్న అన్నపూర్ణ దేవి.

0 వినదగు నెవ్వరు చెప్పిన..: