లక్ష్మీశాన విధీంద్ర చంద్ర మకుటాద్యష్టాంగ పీఠశ్రితాం
సూర్యేందగ్ని మయైక పీఠనిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీం
గోప్త్రీం గర్వనిగర్వితాం గగనగాం గంగాం గణేశప్రియాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం సంసారిణీం హంసినీం
వామాచార పరాయణీం సుకులజాం బీజావతీం ముద్రిణీం
కామాక్షీం కరుణార్ర్ధ చిత్తసహితాం శ్రీం శ్రీం త్రిమూర్త్యంబికాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
యా విద్యా శివకేశవాది జననీ యావై జగన్మోహినీ
యా బ్రహ్మాది పిపీలికాంత జగదానంధైక సంధాయినీ
యా పంచ ప్రణవద్వి రేఫనళినీ యా చిత్కళామాలినీ
సాపాయాత్ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ
Thursday, December 9
శ్రీ రాజరాజేశ్వరీ మాతృకాస్తవః (2)
కర్మాకర్మ వివర్జితాం కుళవతీం కర్మప్రదాం కౌళినీమ్
కారుణ్యాంబుధి సర్వాకామనిరతాం సింధుప్రియోల్లాసినీం
పంచాబ్రహ్మ సనాతనాసనగాతాం గేయాం సుయోగాన్వితాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
హస్త్యుత్కుంభ నిభస్త నద్వితయతః పీనోన్నతాదానతాం
హారాద్యాభరణాం సురేంద్రవినుతాం శృంగారపీఠాలయామ్
యోన్యాకారక యోనిముద్రితకరాం నిత్యాం నవార్ణాత్మికాం

లక్ష్మీలక్ష్మణ పూర్ణభక్త వరదాం లీలా వినోదస్థితాం
లాక్షారంజిత పాద పద్మ యుగళాం బ్రహ్మేంద్రసం సేవితాం
లోకాలోకిత లోకకామ జననీం లోకాశ్రయాంకస్థితాం

హ్రీంకారాశ్రిత శంకర ప్రియతనుం శ్రీ యోగపీఠేశ్వరీం
మాంగల్యాయుత పంకజాభనయనాం మాంగల్య సిద్ధిప్రదాం
తారుణ్యేన విశషితాంగ సుమహాలావణ్య సంశోభితాం

సర్వఙ్ఞాన కళావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగాం
సతాం సర్వమయీం సహస్రదళజాం సత్వార్ణవోపస్థితాం
సంగాసంగ వివర్జితాం సుఖకరీం బాలార్క కోటిప్రభాం

కాదిక్షాంత సువర్ణబిందు సుతనుం సర్వాంగ సంశోభితాం
నానావర్ణ విచిత్ర చిత్ర చరితాం చాతుర్య చింతామణీం
చిత్రానంద విదాయినీం సుచపలాం కూటత్రయాకారిణీం

శ్రీ రాజరాజేశ్వరీ మాతృకాస్తవః (1)
కళ్యాణాయుత పూర్ణ చంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదీనీం
సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
పూర్ణం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదీనీం
సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
ఏకారాది సమస్త వర్ణ వివిధాకారైక చిద్రూపిణీం
చైతన్యాత్మక చక్రరాజనిలయాం చక్రాంత సంచారిణీం
భావాభావ విభావనీం భవపరాం సద్భక్తి చింతామణీం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
ఈషాదిక్పర యోగిబృందవిదితాం స్వానందభూతాం పరాం
పశ్యంతీం తనుమధ్యమాం విలసినీం శ్రీ వైఖరీరూపిణీం
ఆత్మానాత్మ విచారిణీం వివరగాం విద్యాం త్రిబీజాత్మికాం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
లక్ష్యా లక్ష్య నిరీక్షణాం నిరుపమం రుద్రాక్షమాలాధరాం
త్ర్య త్యక్షారాక్రుతి దక్షవంశ కళికాం దీర్ఘాక్షి దీర్ఘస్వరాం
భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
హ్రీం బీజాగత నాదబిందు భరితామోంకార నాదాత్మికాం
బ్రహ్మానందఘనోదరీం గుణవతీం ఙ్ఞానేశ్వరీం ఙ్ఞానదాం
ఇచ్చాఙ్ఞానకృతీం మహీగతవతీం గంధర్వ సంసేవితం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
హర్షోన్మత్త సువర్ణపాత్రభరితాం పీనోన్నతాఘూర్ణితాం
హూంకారప్రియ శబ్దజాల నిరతాం సారస్వతోల్లసినీం
సారసార విచార చారుచతురాం వర్ణాశ్రమాకారిణీం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
సర్వేశాంగ విహారిణీం సకరుణాం సన్నాదినీం నాదినీం
సంయోగ ప్రియరూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతాం
సర్వాంతర్గత శాలినీం శివతనూ సందీపినీం దీపినీం
శ్రీచక్ర ప్రియబిందు తర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం ||
Wednesday, December 8
మార్గశిర మాస ప్రాశస్త్యము
డిసెంబర్ 6 తేది నుండి జనవరి 4 తేది వరకు
ఒక్కప్పుడు సంవత్సర ఆరంభం మార్గశిర మాసం తో ప్రారంభం ఐనట్లు కనిపిస్తుంది. ఆ మాసానికి అగ్రహాయణిక అనే పర్యాయ నామం ఉన్నట్లు అమరం.
శ్రీ కృష్ణ భగవానులు గీత లో " మాసానాం మార్గశీర్షోహం " అని చెప్పారు. ఈ వాక్యము ఈ మాసపు ఉత్క్రుష్టతను చెప్పుచున్నది. ఇది సంవత్సరంలో తొమ్మిదో మాసం. దీని తర్వాత మాసమగు పుష్యం...ఈ రెండు మాసములను కలిపి హేమంత ఋతువు అంటారు. ఈ ఋతువును భాగవత దశమ స్కంధంలో వర్ణిస్తూ పోతరాజు " గోపకుమారి రేపకడ లేచి, కాక్ష్మిళింటి జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి...........మాస వ్రతంబు సలిపిరి." అని కవి మాస వ్రతము అంటున్నాడు. ఆరోగ్యం కోసమే ఈ వ్రత నిష్ట. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశీర్షం. కార్తీకమాసం లో ని నాగుల చవితి నాడు ప్రవేసించే చలి మార్గశిరం వరకు బాగా ప్రబలుతుంది.
మార్గశిర శుద్ధ పాడ్యమి : ఈ రోజు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది.
మార్గశిర శుద్ధ పంచమి : ఈ రోజుని నాగ పంచమిగా దాక్షిణాత్యులలో ప్రసిద్ధికెక్కి ఉందని, ఈనాడు నాగ పూజ చేయాలనీ స్మృతికౌస్తుభం.
మార్గశిర శుద్ధ షష్టి : సుబ్రహ్మణ్య షష్టి ని సుబ్బరాయుడి షష్టి అని కూడా అంటారు....

Subscribe to:
Posts (Atom)