వినాయక వ్రత పూజలో వాడే పత్రిలో చాల ప్రత్యేకత ఉంది. 21 రకాల పత్రాలతో వినాయకుడిని పూజిస్తాము. అది ఒక పూజద్రవ్యమే కాక, పెద్ద ఓషధుల సమూహం అని చెప్పొచ్చు. పూర్వకాలంలో పిల్లలు చవితి ముందు రోజు, ఊరంతా తిరిగి ఆ 21 రకాల పత్రాలను సేకరించేవారు, అవి పూజకు ఉపయోగించుటకే కాక, పిల్లలు చెట్లను గుర్తు పట్టడానికి కూడ సహాయపడేది.
అందులో మొదటిది మాచీ పత్రం : ఈ పత్ర కషాయం వలన దద్దుర్లు, పుండ్లు తగ్గడమే కాక, కుష్టు వంటి వ్యాధులకు చక్కని ఓషది.
 2. బృహతీ పత్రం : శ్వాసకోశ సంబందిత వ్యాధులను తగ్గిస్తుంది.
2. బృహతీ పత్రం : శ్వాసకోశ సంబందిత వ్యాధులను తగ్గిస్తుంది. 3. బిల్వ పత్రం / మారేడు : పరమశివునికి మహా ప్రీతికరమైనది, ఇది విరోచనాలు తగ్గటానికి వాడుతారు.
3. బిల్వ పత్రం / మారేడు : పరమశివునికి మహా ప్రీతికరమైనది, ఇది విరోచనాలు తగ్గటానికి వాడుతారు.
4. గరిక : గణప్పయ్య కు చాల ప్రీతి. రోజు పూలు ఉన్నా లేకపోయినా గరికతో పూజిస్తే చాలు వినాయకుడు సంత్రుప్తుడవుతాడు. గాయాలకు గరిక, ఉప్పు, పసుపు కలిపి రాస్తే తగ్గుతాయి. 
5. దత్తూర పత్రం / ఉమ్మెత్త : లైంగిక వ్యాధులకు నివారిణి. 6. రేగు పత్రం : అజీర్తి, చర్మ వ్యాధులకు చక్కటి మందు.
6. రేగు పత్రం : అజీర్తి, చర్మ వ్యాధులకు చక్కటి మందు. 7. కరవీర పత్రం / గన్నేరు : దురదల నివారణకు ఉపయోగిస్తారు.
7. కరవీర పత్రం / గన్నేరు : దురదల నివారణకు ఉపయోగిస్తారు. 8. విష్ణుక్రాంత పత్రం : జలుబు, దగ్గు, జ్వరాలకు మంచి మందు.
8. విష్ణుక్రాంత పత్రం : జలుబు, దగ్గు, జ్వరాలకు మంచి మందు. 9. దాడిమీ / దాన్నిమ్మ పత్రం : జీర్ణకోశ వ్యాధులకు మందు.
9. దాడిమీ / దాన్నిమ్మ పత్రం : జీర్ణకోశ వ్యాధులకు మందు. 10. మరువక పత్రం : పూల మధ్య వేసి కడ్తారు, దీన్నే మరువం అంటాం. మంచి వాసన వస్తూ ఉంటుంది. జుట్టు కి బలాన్ని చేకురుస్తుంది, జీర్ణపుష్టికి మంచిది.
10. మరువక పత్రం : పూల మధ్య వేసి కడ్తారు, దీన్నే మరువం అంటాం. మంచి వాసన వస్తూ ఉంటుంది. జుట్టు కి బలాన్ని చేకురుస్తుంది, జీర్ణపుష్టికి మంచిది.
 11. వావిలాకు : కీళ్ళనొప్పులకు మంచి మందు
11. వావిలాకు : కీళ్ళనొప్పులకు మంచి మందు 12. జాజి పత్రం : నోటిపూతకు, వాతానికి, పైత్యానికి మంచిది.
12. జాజి పత్రం : నోటిపూతకు, వాతానికి, పైత్యానికి మంచిది. 13. శమీ పత్రం : కుష్ఠువ్యాధులకు మంచి మందు
13. శమీ పత్రం : కుష్ఠువ్యాధులకు మంచి మందు 14. అశ్వత్ధ పత్రం : శ్వాసకోశ వ్యాధుల నివారణకు మంచిది
14. అశ్వత్ధ పత్రం : శ్వాసకోశ వ్యాధుల నివారణకు మంచిది 15. మద్ది ఆకు : గాయాలు, పుండ్లు వంటివాటికి మంచిది
15. మద్ది ఆకు : గాయాలు, పుండ్లు వంటివాటికి మంచిది 16. జిల్లేడు ఆకు : విషాన్ని హరిస్తుంది.
16. జిల్లేడు ఆకు : విషాన్ని హరిస్తుంది.  17. గండకీ పత్రం : ఇందులో కూడ చాలమంచి  ఓషద గుణాలు ఉన్నాయి
17. గండకీ పత్రం : ఇందులో కూడ చాలమంచి  ఓషద గుణాలు ఉన్నాయి 18. ఉత్తరేణి : జీర్ణ సంబంధిత వ్యాదులకు దివ్య ఓషధి
18. ఉత్తరేణి : జీర్ణ సంబంధిత వ్యాదులకు దివ్య ఓషధి

19. తులసి 20. దేవదారు 21. మామిడాకులు
 
5. దత్తూర పత్రం / ఉమ్మెత్త : లైంగిక వ్యాధులకు నివారిణి.
 6. రేగు పత్రం : అజీర్తి, చర్మ వ్యాధులకు చక్కటి మందు.

1 వినదగు నెవ్వరు చెప్పిన..:
Amma, chaalaa chaalaa dhanyavaadamulu. manchi vishayamulu teliyajesaaru. ee photolu koodaa undadam valla veetini gurthinchadam telika avuthundi.
Mohan Kihsor
Post a Comment