Monday, September 29
గురువారం ..సాయిబాబా
సదానింబవృక్షస్య మూలాదివాసాత్ , సుధాస్రావిణం తిక్త మప్య ప్రియంతం తరుంకల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాధం
నింబవృక్షమే { నిమ్మ చెట్టు } నివాసంగా చేసుకొని, రుచికరంగా కాకుండా చేదుగా వున్నా ఆ నిమ్మరసాన్ని కుడా అమృతప్రాయం గా చేయగలవాడు, ఎందుకంటే ఈ సాయినాధుడు కల్పవృక్షం { కోరిన కోరికలు తీర్చేది } లాంటి వాడు.
Subscribe to:
Post Comments (Atom)
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment