సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే
శరణ్యే త్ర్యమ్బకే దేవి నారాయణీ నమోస్తుతేసర్వమంగళ మాంగళ్యే.....మంగళప్రదమైన
శివ..చైతన్యము
సర్వార్ధ సాధికే ... నిర్విజ్ఞంగా కార్యసాధన చేకూర్చే
నారాయణీ...శ్రీమన్నారాయణుని ధర్మపత్ని
నమోస్తుతే ...నమస్కారము.
ప్రతిపనిని మంగళకరంగా [ఎటువంటి ఆటంకాలు లేకుండా ] జరిగేటట్లు చేస్తూ, నిన్నే శరణు కోరిన వారికి రక్షణ కల్పిస్తూ, మూడు లోకాలుకు అమ్మవై , శ్రీమన్నారాయణుని ధర్మపత్ని అయిన లక్ష్మిదేవి నమస్కారము.
శివ..చైతన్యము
సర్వార్ధ సాధికే ... నిర్విజ్ఞంగా కార్యసాధన చేకూర్చే
శరణ్యే...శరణార్దులకు రక్షణ ఇచ్చే
త్ర్యమ్బకే దేవి ..మూడు లోకాలకు అమ్మ నారాయణీ...శ్రీమన్నారాయణుని ధర్మపత్ని
నమోస్తుతే ...నమస్కారము.
ప్రతిపనిని మంగళకరంగా [ఎటువంటి ఆటంకాలు లేకుండా ] జరిగేటట్లు చేస్తూ, నిన్నే శరణు కోరిన వారికి రక్షణ కల్పిస్తూ, మూడు లోకాలుకు అమ్మవై , శ్రీమన్నారాయణుని ధర్మపత్ని అయిన లక్ష్మిదేవి నమస్కారము.
0 వినదగు నెవ్వరు చెప్పిన..:
Post a Comment