Wednesday, January 19
లలితా సహస్రనామం లో ని ప్రతీ పదానికి అర్ధం తెల్సుకొని ఇక్కడ పొందు పరుస్తున్నాను. నిజంగా ఒక్కో పదానికి అర్ధం తెల్సుకొని లలిత చదువుతూ ఉంటే, అమ్మణ్ణి (అమ్మవారిని) ఎంత చక్కగా వర్ణించారో, ఊహలకి అందటంలేదు. చదువుతూ ఉంటే ఆనందం కలుగుతోంది. నేను వ్రాసే వాటిలో ఏమైనా పద దోషాలు కాని ఏమైనా పొరపాట్లు కానీ ఉంటే, దయచేసి చెప్పగలరు. సరిదిద్దుకొంటాను. ధన్యవాదములు.........
Subscribe to:
Post Comments (Atom)
2 వినదగు నెవ్వరు చెప్పిన..:
Artham telusukoni chadavadam ane alochane great... thanks
thnk you.
Post a Comment