నన్ను నేను తెలుసుకోడంలో ఇంకా మొదటి మెట్టు కూడా చూడలేదు.ఇక బ్లాగుకి వస్తే నేను వ్రాసే విషయాలలో ఏమైనా అక్షరదోషాలు ఉంటే దయచేసి చెప్పండి, ఇంకా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వండి. ఎమైనా మంత్రాలు, బీజాక్షరాలు చదివేటప్పుడు, అవి గురుముఖంగా వచ్చినప్పుడే, ఫలితం ఉంటుంది. పదాలను తప్పులేకుండా చదవడానికి ప్రయత్నించండి. ఆలస్యం అయినా పర్లేదు. దయచేసి తప్పుగా మాత్రం చదవవద్దు.
3 వినదగు నెవ్వరు చెప్పిన..:
Gayathri Garu meeru cheppinavi bagunnayee meeru human body lo vunde chakras gurinchi cheptaranani asistunnanu
gopi krishna
షట్చక్రముల గురించి స్పష్టమైన వివరణ త్వరలో అందించగలను. ధన్యవాదములు గోపికృష్ణగారు.
thank you
Post a Comment