Monday, September 29
శనివారం ..వెంకటేశ్వర స్వామి
శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్దినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
వెంకటేశ్వరస్వామి మీద అష్టోత్రము లేక మనకేం చదవడానికి రాదే అనుకోనవసరం లేదు.
వెంకన్న కు ఇష్టమైన "గోవిందా, వెంకట, శ్రీనివాసా " అని తలచుకొంటే చాలు, ఆ వెంకన్న ఏడు కొండలు దిగి మనపక్కన ఉంటాడు. భక్తుల పిలుపు కు వెంటనే స్పందిస్తాడు.
ఏడుకొండలవాడ, వెంకటరమణా, గోవిందా, గోవిందా....
Subscribe to:
Post Comments (Atom)
2 వినదగు నెవ్వరు చెప్పిన..:
bagundhi... :)
naku devudante istam le...kani nuvvu matram baga rasav matter :)
వేంకటాద్రి సమం స్ధానం బ్రహ్మండే నాస్తి కించనా,
వేంకటేశా సమో దేవోనా భూతోనా భవిష్యతి..
Post a Comment